మధుస్మితా బెహెరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుస్మితా బెహెరా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మధుస్మితా సోమనాధ్ బెహెరా
పుట్టిన తేదీ (1990-10-04) 1990 అక్టోబరు 4 (వయసు 33)
కటక్, ఒడిస్సా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/17ఒడిస్సా
2006/16ఈస్ట్ జోన్
తొలి మొదటి తరగతి18 ఫిబ్రవరి 2015 ఈస్ట్ జోన్ - నార్త్ జోన్
చివరి మొదటి తరగతి14 మార్చ్ 2016 ఈస్ట్ జోన్ - సౌత్ జోన్
తొలి లిస్ట్ A1 డిసెంబర్ 2006 ఒరిస్సా - జార్ఖండ్
Last లిస్ట్ A24 అక్టోబర్ 2016 ఇండియా బ్లు - ఇండియా గ్రీన్
మూలం: Cricketarchive, 2017 జనవరి 22

మధుస్మిత బెహెరా 1990 అక్టోబరు 4న కటక్, ఒరిస్సాలో జన్మించింది. ఆమె పూర్తి పేరు మధుస్మిత సోమనాథ్ బెహెరా. ఆమె ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.[1]

ఆమె కుడిచేతి వాటం బ్యాట్స్‌ వుమన్, కుడిచేయి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. ఆమె ఒడిశా మహిళా క్రికెట్ జట్టు, తూర్పు మండలం మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడుతుంది.[2] ఆమె 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు, 71 లిస్ట్ A, ఇంకా 43 మహిళల ట్వంటీ20 మ్యాచ్ లు ఆడింది.[3]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Madhusmita Behera". ESPNCricinfo.com. Retrieved 22 January 2017.
  2. "Madhusmita Behera". CricketArchive.com. Retrieved 22 January 2017.
  3. "statistics_lists". cricketarchive.com. Retrieved 22 January 2017.