మధ్య చెవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధ్య చెవి
మూస:Middle ear map
Bones and muscles in the tympanic cavity in the middle ear
లాటిన్ auris media
గ్రే'స్ subject #230 1037
నాడి glossopharyngeal nerve
MeSH Middle+ear
Dorlands/Elsevier a_73/12169777

మధ్య చెవి (Middle ear) చెవిలోని మూడు భాగాలలో మధ్య భాగం. ఇది గ్రసనితో శ్రోతఃపథం ద్వారా కలిసి, కర్ణాస్థులు కలిగి ఉంటుంది. వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యగా కర్ణభేరి ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మధ్య_చెవి&oldid=2950059" నుండి వెలికితీశారు