మనవరాలి పెళ్ళి
స్వరూపం
మనవరాలి పెళ్ళి (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
---|---|
తారాగణం | హరీష్, సౌందర్య |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటసాయి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మనవరాలి పెళ్లి 1993 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్ కింద ఎం.దశరథ రాజు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. హరీష్ , సౌందర్య, కైకాల సత్యనారాయణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- హరీష్ (నటుడు),
- సౌందర్య,
- కైకాల సత్యనారాయణ,
- షావుకారు జానకి,
- కోట శ్రీనివాస్ రావు,
- శుభలేఖ సుధాకర్,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- బాబుమోహన్,
- వంకాయల సత్యనారాయణ,
- మాడ,
- భక్తవత్సలం,
- డాక్టర్ వెంకట ముని రెడ్డి,
- జయలలిత,
- అతిలి లక్ష్మి,
- బిందు మాధవి (పాత),
- జయశీల,
- పూజిత,
- ముంతాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: పి.ఎన్. రామచంద్రరావు
- నిర్మాత: ఎం. ధశరధ రాజు;
- సమర్పణ: K.S. నాగరాజన్
- కథ: భట్టాచార్య - ఉమాకాంత్
- స్క్రీన్ ప్లే: పిఎన్ రామచంద్రరావు
- డైలాగ్స్: దివాకర్ బాబు
- సాహిత్యం: వేటూరి, సీతారామశాస్త్రి
- సంగీతం: విద్యాసాగర్
- సినిమాటోగ్రఫీ: బాబ్జీ
- బ్యానర్: శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ "Manavarali Pelli (1993)". Indiancine.ma. Retrieved 2022-12-24.