Jump to content

మనస్సు తో నడిచే కంప్యూటర్

వికీపీడియా నుండి

కాశీ ప్రేమ్ కుమార్ జోనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు, కేంద్ర ఉన్నత విద్యా శాఖ సలహాదారుడుగా చేస్తున్నారు

వీరు పుస్తకాలను రచించారు

[మార్చు]

కంప్యూటరు అనునది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారమును రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే యంత్రం. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. 'కంప్యూటరు' అను ఆంగ్ల పదము కంప్యూట్ అనే పదము నుండి వచ్చింది. అలాగే తెలుగులో కూడా గణనము నుండి 'సంగణకము' అను పదమును కంప్యూటరుకు బదులుగా వాడవచ్చు.

కాని ప్రస్తుతం వున్న కంప్యూటర్లను పరిసీలిస్తే వాటిని వాడుటకు మనము కీబోర్డు, మౌసును ఉపయొగించవలెను. ఇలా కకుండా మనము మనస్సులో ఏదైనా ఒక కమాండ్ అనుకుంటే దానికి తగ్గట్టుగా మన కంప్యూటర్ నడుస్తుమంది.దీని వలన మనము కీబోర్డు, మౌసును వాడే అవసరం ఉండదు. కేవలం మన ఆలోచనలతోనే మనం మన కంప్యూటర్ను అదుపు చేయవచ్చు. దీని వలన కంప్యూటర్ వాడుక చాలా తేలిక అవుతుంది.

వర్ణన

[మార్చు]

ఈ కంప్యూటర్ మిగతా వాటితో పోలిస్తే తక్కువ బరువులో వుంటుంది . సి పి యు నేరుగా తెరలోనే ఉంటుంది . అందువలన ఎక్కువ స్థలం తీసుకోదు .