Jump to content

మనీషా కేల్కర్

వికీపీడియా నుండి
మనీషా రామ్ కేల్కర్
జననంముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2007 - ప్రస్తుతం
తల్లిదండ్రులురామ్ కేల్కర్ (తండ్రి)
జీవన్ కళ కేల్కర్ (తల్లి)
వెబ్‌సైటు
http://manisha-kelkar.com/

మనీషా కేల్కర్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ, మరాఠీ చిత్రాలలో కనిపిస్తుంది. [1] ఆమె యాంకర్ గా కూడా పనిచేస్తుంది.

ప్రారంభ జీవితం

[మార్చు]

మనీషా కేల్కర్ ముంబైలో స్క్రీన్ రైటర్ రామ్ కేల్కర్, సినిమా నటి జీవన్ కళ దంపతులకు జన్మించింది.[2][3] ఆమె మైక్రోబయాలజీలో బి.ఎస్సీ డిగ్రీ చదివింది. ఆ తరువాత, ఆమె ఫిల్మ్ మేకింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తిచేసింది.

కెరీర్

[మార్చు]

మనీషా కేల్కర్ 2007లో మరాఠీ చిత్రం హ్యంచ కహి నెమ్ నహీ చిత్రంతో తెరంగేట్రం చేసింది, అప్పటి నుండి క్రమం తప్పకుండా చిత్రాలలో కనిపించింది. ఆమె మరాఠీ చలనచిత్ర అవార్డులు, జీ మరాఠీ క్రికెట్ ప్రపంచ కప్ వంటి ఎన్నో షోలను హోస్ట్ చేసింది. 2018లో, ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫార్ములా ఎల్జిబి కార్ రేసింగ్ జట్టులో భాగంగా ఉంది.[4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాత్ర గమనిక
2007 హయాంచా కహి నేమ్ నహీ మరాఠీ
2007 ఘర్త్యాసతి సర్ కహి మరాఠీ
2008 భోలా శంకర్ మరాఠీ [6]
2009 లాటరీ హిందీ సిమ్రాన్ కపూర్ [7]
2010 మిషన్ పాజిబుల్ మరాఠీ పెర్ల్
2013 మజా మీ మరాఠీ [8][9]
2013 వాన్ష్వేల్ మరాఠీ [2][7][10][11]
2013 బాండూక్ హిందీ కాజ్రీ [2][3][7]
2015 చంద్రకోర్ మరాఠీ [12]
2016 ఫ్రెండ్ రిక్వెస్ట్ తెలుగు [7][13]
ఐసిస్ 2 ఆంగ్లం [14]
2019 ఝోల్ [15]

యాంకర్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం గమనిక
ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్
మరాఠీ ఫిల్మ్ అవార్డ్స్ ఈటీవి మరాఠీ
క్రికెట్ వరల్డ్ కప్ జీ మరాఠీ ఛానెల్
కామెడీ ఎక్స్ప్రెస్ ఈటీవి మరాఠీ [16]

రియాలిటీ షో

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం గమనిక
2014 జుంజ్ మరాత్మోలి ఈటీవి మరాఠీ [11][17][18]

మూలాలు

[మార్చు]
  1. "मनीषा केळकरची चौफेर घोडदौड". Loksatta.com (in Hindi). 27 July 2014. Retrieved 20 April 2018.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 2.2 Phadke, Aparna (6 December 2012). "The camera's been my childhood friend: Manisha Kelkar". The Times of India. Retrieved 11 January 2019.
  3. 3.0 3.1 TNN (13 January 2013). "Manisha Kelkar: The Lone Female Crusader In A Male Brigade!". The Times of India. Retrieved 11 January 2019.
  4. Rayan, Rozario (6 July 2018). "Manisha to lead Ahura Racing". The Hindu. Retrieved 11 January 2019.
  5. "Actress, dentist, mother in first all women racing team". Deccan Herald. Press Trust of India. 8 July 2018. Retrieved 11 January 2019.
  6. "Bhola Shankar". Gomolo.com. Archived from the original on 19 ఫిబ్రవరి 2015. Retrieved 19 February 2015.
  7. 7.0 7.1 7.2 7.3 TNN (13 January 2017). "Manisha goes bold in her next". The Times of India. Retrieved 11 January 2019.
  8. "नृत्याची 'मनिषा' पूर्ण". Loksatta.com. 13 August 2013. Retrieved 20 April 2018.
  9. "Mazha Mee". Mazha Mee official website. Archived from the original on 19 February 2015. Retrieved 19 February 2015.
  10. "Vanshvel". Rang Marathi. Retrieved 19 February 2015.
  11. 11.0 11.1 TNN (20 December 2014). "Manisha smitten by Shreyas?". The Times of India. Retrieved 11 January 2019.
  12. TNN (23 January 2015). "Chandrakor". The Times of India. Retrieved 11 January 2019.
  13. TNN (15 January 2017). "Manisha Kelkar set for T-Town debut". The Times of India. Retrieved 11 January 2019.
  14. "या मराठी अभिनेत्रीला लागली लॉटरी... 'इसीस 2' या इंटरनॅशनल सिनेमात साकारणार ही भूमिका". Lokmat.com. Retrieved 20 June 2018.
  15. Shambhavi (10 January 2019). "Six Bollywood movies releasing this week with 'Uri: The Surgical Strike'". The Indian Wire. Retrieved 11 January 2019.
  16. "Comedy Express". In.com. Archived from the original on 19 February 2015. Retrieved 19 February 2015.
  17. "Zhunj Marathmoli". Orient Publication. Retrieved 19 February 2015.
  18. Maheshwri, Neha (14 August 2014). "Adventure reality show leaves contestant 'hurt'". The Times of India. Retrieved 11 January 2019.