మనుషులు మారాలి
Jump to navigation
Jump to search
మనుషులు మారాలి చిత్రం 1969 అక్టోబర్ 2 వ తేదీన విడుదల . వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో, శోభన్ బాబు, శారద , కాంచన, గుమ్మడి, హరనాథ్,నాగభూషణం మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
మనుషులు మారాలి (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | ఎస్.ఎస్. బాలన్ |
తారాగణం | శోభన్ బాబు, శారద, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు, నాగభూషణం, హరనాధ్ |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
గీతరచన | శ్రీశ్రీ |
నిర్మాణ సంస్థ | జెమిని |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
చీకటిలో కారుచీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో ఏదరికో ఏదెసకో | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయరాగం మరల మరల ప్రతియేడూ మధుర మధుర గీతం జన్మదిన వినోదం | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
పాపాయి నవ్వాలి పండుగే రావాలి మా యింట కురవాలి పన్నీరు | శ్రీశ్రీ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
- అమ్మా అమ్మా కనుమూశావా .. మోసం ద్వేషం నిండిన లోకం - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో శోకమనే పడవలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి తరతరాలుగా - ఎస్.పి.బాలు, పి.సుశీల , రచన: శ్రీ శ్రీ
- సత్యమే దైవమని అహింసయే పవిత్ర ధర్మమని (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- అరుణ పతాకం ఎగిరింది , పిఠాపురం, మాధవపెద్ది , రచన: శ్రీ శ్రీ
- హాలిడే హాలిడే జాలిడే , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వసంత బృందం, రచన: సి నారాయణ రెడ్డి
- భూమాత ఈనాడు పులకించేను, పి సుశీల, పి.లీల , రచన: ఆరుద్ర.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.