మనోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మనోడు
Manodu Telugu Movie Poster.jpg
మనోడు తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంప్రియదర్శిని రామ్
నిర్మాతసిద్దార్థ & శారద.
రచనప్రియదర్శిని రామ్
నటులుప్రియదర్శిని రామ్,
భరత్,
రాధిక జోషి,
విశ్వేందర్ రెడ్డి,
కేజే శర్మ,
రత్నకుమార్
వ్యాఖ్యానంప్రియదర్శిని రామ్
సంగీతంకె. ప్రశాంత్
ఛాయాగ్రహణంసురేంద్ర రెడ్డి
విడుదల
24 ఫిబ్రవరి 2006 (2006-02-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
ఖర్చు40 లక్షలు

మనోడు 2006, ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రియదర్షిని రామ్ దర్శకత్వంలో భరత్, రాధిక జోషి, ప్రియదర్షిని రామ్ తదితరులు నటించారు.[1]

నటవర్గం[మార్చు]

 • ప్రియదర్శిని రామ్
 • భరత్
 • రాధిక జోషి
 • విశ్వేందర్ రెడ్డి
 • కేజే శర్మ
 • రత్నకుమార్

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: ప్రియదర్శిని రామ్
 • నిర్మాత: సిద్దార్థ & శారద
 • రచన: ప్రియదర్శిని రామ్
 • వ్యాఖ్యానం: ప్రియదర్శిని రామ్
 • సంగీతం: కె. ప్రశాంత్
 • ఛాయాగ్రహణం: సురేంద్ర రెడ్డి

మూలాలు[మార్చు]

 1. తెలుగు ఫిల్మీబీట్. "మనోడు". telugu.filmibeat.com. Retrieved 25 September 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=మనోడు&oldid=2201883" నుండి వెలికితీశారు