మనోహర (సినిమా)
Jump to navigation
Jump to search
మనోహర (1954 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | శివాజీ గణేశన్, కన్నాంబ, టి.ఆర్. రాజకుమారి, గిరిజ, సదాశివరావు |
సంగీతం | ఎస్.వి. వెంకట్రామన్, టి.ఆర్. రామనాధం |
నిర్మాణ సంస్థ | మనోహర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
మనోహర 1954 జూన్ 3 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మనోహర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు.శివాజీ గణేషన్, కన్నాంబ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం ఎస్.వి.వెంకట్రామన్, టీ.ఆర్.రామనాధం అందించారు .
తారాగణం
[మార్చు]శివాజీ గణేశన్
పసుపులేటి కన్నాంబ
గిరిజ
టీ.ఆర్.రాజకుమారి
సదాశివరావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎల్.వి.ప్రసాద్
సంగీతం: ఎస్.వి.వెంకట్రామన్ , టి.ఆర్.రామనాధం
నిర్మాణ సంస్థ: మనోహర్ పిక్చర్స్
గీతరచన:ఆత్రేయ
నేపథ్య గానం: మాధవపెద్ది సత్యం, జిక్కి,సుబ్రహ్మణ్యం, ఎ.ఎం.రాజా, రాధా జయలక్ష్మి, పిఠాపురం నాగేశ్వరరావు
విడుదల:03:06:1954.
పాటలు
[మార్చు]- అందమూరకు చూచి ఆనందమంది (పద్యం) - మాధవపెద్ది
- అందాల రతిని అనురాగవతిని జీవితమంతా - జిక్కి
- అందాలు చందాలు కన్నారా మీరు కన్నారా - జిక్కి, సుబ్రహ్మణ్యం, ఎ.ఎం. రాజా బృందం
- కన్నులలో వెన్నెలలో నీ చిన్నెలలో అనురాగమే - ఎ.ఎం. రాజా, జిక్కి
- తివిరి రాముని బాణము త్రిప్పవచ్చు (పద్యం) - మాధవపెద్ది
- తెల తెలవారే మేలుకొనుమా పిలచేనదే ప్రభాత గీతి - జిక్కి
- ప్రణయ విలాసములే వనమున యువాజన - రాధా జయలక్ష్మి
- మానహీననై అవమానమోతునా ఇల మానవతికి - రాధా జయలక్ష్మి
- వన మహోత్సవం వసంత - జిక్కి, రాధా జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, పిఠాపురం బృందం
- వేచితి ఇన్నాళ్ళు వల వేసితి నిండు ప్రాణంగములో (పద్యం) - రాధా జయలక్ష్మి
- సందేహం లేదు గురుడా సందేహం లేదు - పిఠాపురం, ఎ.ఎం. రాజా