మన్నం శామ్యూల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రక్షణ సైన్యం కమిషనర్‌ మన్నం శామ్యూల్‌[1] .ఈయనకు ప్రతిష్ఠాత్మక ఆర్డర్‌ ఆఫ్‌ ది ఫౌండర్‌ పురస్కారం లభించింది. బాపట్ల ప్రాంతంలో పేదలకు విద్య, వైద్య సేవలు అందించటంలో ఆయన కృషి చేశారు.దుగ్గిరాలకు చెందిన శామ్యూల్‌ సాల్వేషన్‌ ఆర్మీ కుష్టురోగుల వైద్యశాలలో సేవకుడిగా చేరి తన సేవను ప్రారంభించారు. ప్రాంతీయ యువజన కార్యదర్శిగా 17 ఏళ్లు పనిచేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించటానికి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. 1966లో స్టూవర్టుపురంలో రక్షణ సైన్యం శాఖను ఏర్పాటు చేసి స్థానికులను నేర ప్రవృత్తి నుంచి బయటకు తీసుకొచ్చి గౌరవ ప్రథమైన జీవితం గడిపేలా కృషి చేశారు. రక్షణ ప్రాంతం ప్రాంతీయ కమాండర్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి శామ్యూల్‌. ఆర్డర్‌ ఆఫ్‌ ది ఫౌండర్‌ పురస్కారాన్ని అందుకున్న తొలి ఆంధ్రుడు ఆయనే. భార్య రూబి .

మూలాలు[మార్చు]

  1. "SALVATIONIST PULPIT". satradecentral.org. Archived from the original on 2023-07-16. Retrieved 2023-07-16.