మన్నవారి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్నoవారి పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
మన్నoవారి పాలెం is located in Andhra Pradesh
మన్నoవారి పాలెం
మన్నoవారి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523226
ఎస్.టి.డి కోడ్

మన్నoవారి పాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]


  • ఈ గ్రామంలో రహదారికిరువైపులా, రెండు గ్రామాలకు చెందిన ఓటర్లు నివాసం ఉంటున్నారు. సంతనూతలపాడు పంచాయతీకి చెందిన 35 మంది ఓటర్లు, ఎండ్లూరు పంచాయతీకి చెందిన 224 మంది ఓటర్లూ ఉన్నారు. అందులోనూ ఈ రెండు పంచాయతీలలో ఉన్న ఓటర్లనూ, శివారు గ్రామంలో ఉన్న ఒక రహదారి చీలుస్తుంది. మన్నంవారిపాలెంలో ఎడమ చెతివైపు రహదారి, సంతనూతలపాడు పంచాయతీ ఓటర్లు, కుడి చేతివైపు ఎండ్లూరు పంచాయతీ ఓటర్లూ, నివాసం ఉంటున్నారు. ఒక శివారు గ్రామంలో రెండు పంచాయతీలనూ, ఒక రహదారి మాత్రమే చీల్చింది. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఏప్రిల్-7; 1వ పేజీ.