మన్నీ పాక్వియావో
మన్నీ పాక్వియావో | |||
| |||
ఫిలిప్పీన్స్ సెనేటర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జూన్ 30, 2016 | |||
సెనెట్ ఎథిక్స్ అండ్ ప్రివిలేజెస్ కమిటీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం సెప్టెంబర్ 18, 2018 | |||
ముందు | టిటో సోట్టో | ||
---|---|---|---|
సెనెట్ పబ్లిక్ వర్క్స్ కమిటీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జులై 25, 2016 | |||
ముందు | బోంగ్ బోంగ్ మరికోస్ | ||
సారంగాని ప్రావిన్స్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం జూన్ 30, 2010 – జూన్ 30, 2016 | |||
ముందు | ఎర్విన్ చిఒంగిబియాన్ | ||
తరువాత | రోగెలీయో పాక్వియావో | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కిబావా, ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ | 1978 డిసెంబరు 17||
జాతీయత | ఫిలిపినో | ||
రాజకీయ పార్టీ | పీడీపీ (2012–2014; 2016–ప్రస్తుతం) | ||
జీవిత భాగస్వామి | జింకీ జామోర్ [1][2] | ||
బంధువులు | బాబీ పాక్వియావో (సోదరుడు) | ||
సంతానం | 5 (3 కుమారులు , 2 కుమార్తెలు) |
మన్నీ పాక్వియావో పిలిప్పీన్స్ దేశానికి చెందిన బాక్సర్, మాజీ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్, సినీ నటుడు & రాజకీయ నాయకుడు. ఆయన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్‌లో 72 బౌట్లలో 62 విజయాలు సాధించి, 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా నిలిచాడు.[3]
జననం
[మార్చు]మన్నీ పాక్వియావో 1978 డిసెంబరు 17న ఫిలిప్పీన్స్ ప్రావిన్స్ కిబావాలో రోసాలియో పాక్వియావో, డియోనిసియా డాపిడ్రాన్ దంపతులకు జన్మించాడు. ఆయన ఆరుగురు పిల్లలలో నాల్గవ సంతానం.
క్రీడా జీవితం
[మార్చు]మన్నీ పాక్వియావో బ్రూస్ లీ, మహ్మద్ అలీ అతడు ఆదర్శముగా చిన్న వయస్సు నుండే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆయన 1999 ప్రారంభంలో, మానీ అమెరికన్ ప్రమోటర్ మురాద్ మొహమ్మద్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మన్నీ పాక్వియావో 2010లో రాజకీయ ప్రవేశం చేసి సేనేట్‌కు ఎన్నికయ్యాడు. మన్నీ పాక్వియావో 2022లో జరిగే పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించాడు.[4][5]
సేవా కార్యక్రమాలు
[మార్చు]మానీ పాక్వియావో 2016లో, పాక్వియావో పేదల కోసం నిర్మించాల్సిన 1,000 గృహాలకు తన సొంత నిధులతో నిర్మించాడు. ఆయన 2015లో జరిగిన ఫైట్ లో వచ్చిన వంద మిలియన్ డాలర్లను ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేశాడు.[6]
వివాదాలు
[మార్చు]మానీ పాక్వియావో 2016లో స్వలింగ సంబంధాలలో ఉన్నవారు “జంతువులకన్నా అధ్వాన్నంగా” ఉన్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Jinkee and Manny Pacquiao celebrate their 20th anniversary". Metro Style. Retrieved February 23, 2021.
- ↑ "Jinkee Pacquiao posts wedding photo with husband Manny Pacquiao". GMA Network. Retrieved February 23, 2021.
- ↑ Andrajyothy (30 September 2021). "బాక్సింగ్‌కు పకియావ్ గుడ్‌బై". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Namasthe Telangana (20 September 2021). "పిలిప్పీన్స్ దేశాధ్యక్ష పదవి పోటీలో బాక్సింగ్ సూపర్‌స్టార్". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (29 September 2021). "బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై టార్గెట్". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Manalokam (7 November 2019). "ప్రపంచంలో ప్రఖ్యాత బాక్సర్... తన వారి కోసం ఏకంగా వెయ్యి ఇళ్ళు కట్టించాడు... కానీ..." Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.
- ↑ Sakshi (16 February 2016). "సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!". Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021.