Jump to content

మన్సూర్‌పూర్ (పంజాబ్)

అక్షాంశ రేఖాంశాలు: 31°05′23″N 75°47′49″E / 31.0897379°N 75.7969254°E / 31.0897379; 75.7969254
వికీపీడియా నుండి
మన్సూర్‌పూర్
గ్రామం
మన్సూర్‌పూర్ is located in Punjab
మన్సూర్‌పూర్
మన్సూర్‌పూర్
భారతదేశంలోని పంజాబ్‌లో స్థానం
మన్సూర్‌పూర్ is located in India
మన్సూర్‌పూర్
మన్సూర్‌పూర్
మన్సూర్‌పూర్ (India)
Coordinates: 31°05′23″N 75°47′49″E / 31.0897379°N 75.7969254°E / 31.0897379; 75.7969254
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంపంజాబ్
జిల్లాజలంధర్
తాలూకాఫిల్లౌర్
Elevation
246 మీ (807 అ.)
జనాభా
 (2011)
 • Total1,273[1]
 లింగ నిష్పత్తి 651/622 /
భాషలు
 • అధికారిక భాషలుపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
144418
టెలిఫోన్ కోడ్01826
ISO 3166 codeIN-PB
Vehicle registrationPB 37
పోస్ట్ ఆఫీస్బారా పిండ్

మన్సూర్‌పూర్ భారతదేశం, పంజాబ్ రాష్ట్రం, జలంధర్ జిల్లా, ఫిల్లౌర్ తాలూకాలోని గ్రామం.[2] ఇది బారా పిండ్ నుండి 4 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం గొరయా నుండి 6 కి.మీ దూరంలో, ఫిలింనగర్ నుండి 9 కి.మీ, జలంధర్ నుండి 39 కి.మీ, రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 121 కి.మీ దూరంలో ఉంది. సిద్ధు, ధాలివాల్, మాల్, జండూ, సంధు ఈ గ్రామంలో ఉండే ప్రజల ప్రధాన గోత్రాలు.

జనాభా

[మార్చు]

2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ గ్రామ జనాభా 1273. మొత్తం జనాభాలో పురుషులు 651 కాగా, స్త్రీల సంఖ్య 622. మన్సూర్‌పూర్‌లో 80.94% అక్షరాస్యత ఉంది, ఇది పంజాబ్ సగటు అక్షరాస్యత రేటు కంటే ఎక్కువ.

విద్య

[మార్చు]

మన్సూర్‌పూర్‌లో 1972లో స్థాపించబడిన సెకండరీ పాఠశాలతో సహా కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల ఉంది. మన్సూర్‌పూర్‌లోని పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తాయి.

రవాణా

[మార్చు]

రైలు

[మార్చు]

లుధియానా జంక్షన్ రైల్వే స్టేషన్, ఈ గ్రామం నుండి 24 కి.మీ దూరంలో ఉంది,[4] అయితే భాటియన్ రైలు స్టేషన్ 3 కి.మీ దూరంలో ఉంది.

విమానం

[మార్చు]

సమీప దేశీయ విమానాశ్రయం 41 కి.మీ దూరంలో లూథియానాలో ఉంది, సమీప అంతర్జాతీయ విమానాశ్రయం 134 కి.మీ దూరంలో అమృత్‌సర్‌లో ఉంది, ఇతర సమీప అంతర్జాతీయ విమానాశ్రయం చండీగఢ్‌లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Mansurpur village Population Census 2011". census2011.co.in.
  2. "Mansurpur Village in Phillaur (Jalandhar) Punjab | villageinfo.in". villageinfo.in. Retrieved 2023-08-02.
  3. "Mansurpur Village , Phillaur Tehsil , Jalandhar District". www.onefivenine.com. Retrieved 2023-08-02.
  4. "Mansurpur, Phillaur Village information | Soki.In". soki.in. Retrieved 2023-08-02.[permanent dead link]