మయూరి నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే తెగలు తలకు కొమ్ములను ధరించి వాయిద్య పరికరాలను వాయిస్తూ చేసే నృత్యాన్ని మయూరి నృత్యం అంటారు.[1]

మూలాలు[మార్చు]

  1. మయూరి నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.