మరియం అన్వర్ బట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరియం బట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మరియం అన్వర్ బట్
పుట్టిన తేదీ (1987-04-18) 1987 ఏప్రిల్ 18 (వయసు 37)
సియాల్‌కోట్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 16)2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 31)2003 జూలై 21 - Japan తో
చివరి వన్‌డే2004 ఏప్రిల్ 2 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే
మ్యాచ్‌లు 1 12
చేసిన పరుగులు 8
బ్యాటింగు సగటు 4.00
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 3*
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: CricketArchive, 21 December 2021

మరియం అన్వర్ బట్ (జననం 1987, ఏప్రిల్ 18) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

మరియం అన్వర్ బట్ 1987, ఏప్రిల్ 18న పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

2003, 2004లో పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్,[3] 12 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Mariam Butt Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  2. "Mariam Butt Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  3. "PAK-W vs JPN-W, International Women's Cricket Council Trophy 2003, 3rd Match at Amsterdam, July 21, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-15.
  4. "Player Profile: Mariam Butt". CricketArchive. Retrieved 21 December 2021.
  5. "Player Profile: Mariam Butt". Pakistan Cricket Board. Retrieved 21 December 2021.

బాహ్య లింకులు[మార్చు]