Jump to content

మరియు/లేదా

వికీపీడియా నుండి

, /లేదా (కూడా/లేదా) (And/or) అనేది ఒక వ్యాకరణ సంయోగం.,, లేదా అనేవి రెండు వేరు వేరు పదాలు., అనే పదాన్ని ఒకటి కంటే ఎక్కువ కలయికలు ఉన్నప్పుడు ఉపయోగిస్తాము. ఉదాహరణకు కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్, ఇందులో రెండు సంగతులు ఉన్నాయి. అయితే, అనే పదాన్ని ఉపయోగించకుండా కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ అని కూడా ఉపయోగించవచ్చు, దీనిలోనూ రెండు సంగతులు ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడు ఇక్కడ ముగ్గురున్నారు, అంటే మూడు సంగతులు ఉన్నాయి. అయితే, అనే పదాన్ని ఉపయోగించకుండా సీతారామలక్ష్మణులు అని కూడా చెప్పవచ్చు, ఇక్కడ ముగ్గురున్నారు, అంటే మూడు సంగతులు ఉన్నాయి. కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ కొంటున్నారు, అనే వాక్యంలో కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ రెండూ కొంటున్నారని అర్థం. కంప్యూటర్ కీబోర్డ్ లేదా కంప్యూటర్ మౌస్ కొంటున్నారు, అనే వాక్యంలో కంప్యూటర్ కీబోర్డ్ లేదా కంప్యూటర్ మౌస్ లలో ఏదో ఒకటి మాత్రమే కొంటున్నారని అర్థం. కంప్యూటర్ కీబోర్డ్/కంప్యూటర్ మౌస్ కొంటున్నారు, అనే వాక్యంలో కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ కొంటున్నారు అని ఒక అర్థం, అలాగే కంప్యూటర్ కీబోర్డ్ లేదా కంప్యూటర్ మౌస్ లలో ఏదో ఒకటి మాత్రమే కొంటున్నారని మరో అర్థం వుంటాయి., /లేదా అను పదాలు 19 వ శతాబ్దం మధ్యకాలం నుండి అధికారిక, చట్టపరమైన, వ్యాపార పత్రాలలో ఉపయోగించబడింది,, 20 వ శతాబ్దంలో విస్తృతంగా ఉపయోగించడం కనిపిస్తుంది.[1]

  • కంప్యూటర్ కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ - ఇక్కడ రెండూ అని అర్థం
  • కంప్యూటర్ కీబోర్డ్ లేదా కంప్యూటర్ మౌస్ - ఇక్కడ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే అని అర్థం
  • కంప్యూటర్ కీబోర్డ్/కంప్యూటర్ మౌస్ ('/' ఈ గుర్తుకు అర్థం, /లేదా) - ఇక్కడ రెండూ లేదా ఏదోఒకటి అని అర్థం

మూలాలు

[మార్చు]
  1. "and, conj.1, adv., and n.1". OED Online. Oxford University Press. March 2012. Retrieved 16 March 2012.