మలయాళం వికీపీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మలయాళం వికీపీడియా ( మళయాళం|മലയാളം വിക്കിപീഡിയ ) అనేది మలయాళ భాష విజ్ఞాన సర్వసం డిసెంబర్ 21, 2002న ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం మలయాళ వికీపీడియా 85,584 వ్యాసాలు కలిగి ఉంది. వికీపీడియాలలో డెప్త్ పరంగా 13వ స్థానంలో ఉంది. [1]

మలయాళ వికీపీడియా చరిత్ర[మార్చు]

ప్రారంభం[మార్చు]

మలయాళ భాష వికీపీడియా 2002 డిసెంబర్ 21 న ప్రారంభమైంది. వినోద్ అనే సభ్యుడు మలయాళ వికీపీడియా ను స్థాపించాడు. ఇతని 20 సంవత్సరాలుగా మలయాళ వికీపీడియా అభివృద్ధి కొరకు వ్యాసాలను రచిస్తున్నాడు.

2004 సంవత్సరం నాటికి మలయాళ వికీపీడియా 100 వ్యాసాలకు చేరుకుంది. 2005 సంవత్సరంలో మలయాళ వికీపీడియాలో చాలామంది లాగిన్ అయ్యారు. సభ్యులుగా మారారు.

, 2006 సంవత్సరంలో అనేక మంది వినియోగదారులు మలయాళవికీలో చేరారు. 2006 నాటికి మళయాల వికీపీడియాలో వెయ్యి వ్యాసాలు ఉన్నాయి. జనవరి 15, 2007న, ఇది 2000 వ్యాసాలను చేరుకుంది. జూన్ 30న 3000 వ్యాసాలను చేరుకుంది.

మీడియా కవరేజ్[మార్చు]

జిమ్మీ వేల్స్ 500 ఎంపిక చేసిన వ్యాసాల మలయాళం వికీపీడియా CDని వికీమానియన్లకు Gdansk వద్ద తన ముఖ్య ప్రసంగం సందర్భంగా పరిచయం చేశారు

మాతృభూమి అనే మలయాళ దినపత్రిక వికీపీడియాను విస్తృతంగా కవరేజ్ చేసింది. ఈ పత్రికలో వచ్చిన కథనాలను చూసిన మలయాళీ ప్రజలు మలయాళ వికీపీడియాలో లాగిన్ సభ్యులుగా చేరారు.

వ్యాసాల గణన పెరిగినప్పటికీ, వ్యాసాల నాణ్యతను నిర్వహించడానికి మళయాల వికీపీడియా నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జూన్ 1, 2009న మలయాళ వికీపీడియా 10,000 వ్యాసాలను దాటినప్పుడు, వార్తాపత్రికలు కథనాన్ని కవర్ చేశాయి. [2] [3] [4] [5] [6] [7] [8] [9] [10] [11] [12]

సభ్యులు నిర్వాహకులు[మార్చు]

మలయాళం వికీపీడియా గణాంకాలు
సభ్యుల సంఖ్య వ్యాసాల సంఖ్య ఫైళ్ల సంఖ్య నిర్వాహకుల సంఖ్య
179920 85584 7232 14
  1. "List of Wikipedias - Meta". Meta.wikimedia.org. Retrieved 14 October 2017.
  2. "A milestone for Malayalam Wiki". The Hindu. 11 June 2009. Archived from the original on 3 January 2013. Retrieved 13 October 2009.
  3. Mathrubhumi print edition, June 1, 2009
  4. Joseph Antony (1 June 2009). "'മലയാളം വിക്കി'ക്ക്‌ പതിനായിരത്തിന്റെ നിറവ്‌" (in Malayalam). Mathrubhumi Online Edition. Archived from the original on 11 June 2009. Retrieved 13 October 2009.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  5. Kerala Kaumudi print edition 4 June 2009
  6. Asianet News, June 1, 2009
  7. "മലയാളം വിക്കിപീഡിയയില്‍ 10000 ലേഖനങ്ങള്‍!" (in Malayalam). Webdunia. 1 June 2009. Retrieved 13 October 2009.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  8. "മലയാളം വിക്കിയില്‍ 10000 ലേഖനങ്ങള്‍" (in Malayalam). TechVidya. 1 June 2009. Archived from the original on 20 October 2009. Retrieved 13 October 2009.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  9. Johann P (3 June 2009). "മലയാളം വിക്കിപീഡിയയില്‍ 10000 ലേഖനങ്ങള്‍" (in Malayalam). e-Pathram. Retrieved 13 October 2009.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  10. Siraj Newspaper, Print Edition, 3 June 2009, Page 5
  11. "മലയാളം വിക്കിപീഡിയ" (in Malayalam). KottayamVartha. 2 June 2009. Archived from the original on 19 August 2009. Retrieved 13 October 2009.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  12. "Malayalam Wikipedia completes 10,000 article milestone". kochivibe.com. 2 June 2009. Archived from the original on 3 ఆగస్టు 2020. Retrieved 13 October 2009.