మల్లిపూడి
స్వరూపం
మల్లిపూడి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
- మల్లిపూడి (పెనుమంట్ర) - పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామం
- మల్లిపూడి (శృంగవరపుకోట) - విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట మండలానికి చెందిన గ్రామం
మల్లిపూడి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- మల్లిపూడి పల్లంరాజు - స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడు
- మల్లిపూడి శ్రీరామ సంజీవరావు, భారత పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి
- మల్లిపూడి మంగపతి పల్లంరాజు, భారత పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి