మల్లె మొగ్గలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లె మొగ్గలు
(1986 తెలుగు సినిమా)
TeluguFilm MalleMoggalu.JPG
దర్శకత్వం వీ.మధుసూధనరావు
నిర్మాణం రామోజీరావు
తారాగణం రాజేష్,
సాగరిక,
వై. విజయ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

మల్లె మొగ్గలు 1986 మార్చి 28న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ పతాకం కింద రామోజీ రావు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. రాజేష్, సాగరిక, వై. విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • రాజేష్
  • సాగరిక
  • వై.విజయ

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంగీత దర్శకుడు: రమేష్ నాయుడు
  • సంభాషణలు: సిఎస్ రావు
  • సాహిత్యం: వేటూరి
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, S. జానకి
  • సంగీతం: రమేష్ నాయుడు
  • సినిమాటోగ్రఫీ: నవకాంత్
  • ఎడిటింగ్: టి.కృష్ణ
  • కళ: భాస్కరరాజు
  • కొరియోగ్రఫీ: ప్రకాష్, శేషు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అట్లూరి రామారావు
  • నిర్మాత: రామోజీ రావు
  • దర్శకుడు: వి.మధుసూదనరావు
  • బ్యానర్: ఉషాకిరణ్ మూవీస్

మూలాలు[మార్చు]

  1. "Malle Moggalu (1986)". Indiancine.ma. Retrieved 2023-01-16.