మసాబా గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మసాబా గుప్తా
2018లో మసాబా గుప్తా
జననం (1989-11-02) 1989 నవంబరు 2 (వయసు 34)
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తిఫ్యాషన్ డిజైనర్
Label(s)
మసాబా
జీవిత భాగస్వామి
(m. 2015; div. 2019)

తల్లిదండ్రులునీనా గుప్తా(తల్లి)
వివియన్ రిచర్డ్స్ (తండ్రి)

మసాబా గుప్తా (ఆంగ్లం: Masaba Gupta) (జననం 1989 నవంబరు 2) ఒక భారతీయ నటి. ఫ్యాషన్ డిజైనర్. తన సొంత లేబుల్‌ హౌస్ ఆఫ్ మసాబా నిర్వహకురాలు.[1]

జీవితం తొలి దశలో

[మార్చు]

భారతీయ నటి నీనా గుప్తా, వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ల కుమార్తె మసాబా గుప్తా 1989లో జన్మించింది.[2] మసాబా గుప్తా తల్లిదండ్రులు వివాహం చేసుకోలేదు. ఆమె తల్లి వద్ద ఉండేది. ఆమె కుటుంబం న్యూఢిల్లీ నుండి ముంబైకి మారింది.[3] ఆమెకు 20 ఏళ్లు వచ్చాక ఆమె తన తండ్రితో మళ్లీ కనెక్ట్ అయ్యింది.[4] మసాబా గుప్తా 8 సంవత్సరాల వయస్సులో టెన్నిస్ క్రీడాకారిణి కావాలనుకుని[5] 16 సంవత్సరాల వయస్సు వరకు శిక్షణ కొనసాగించింది.[6] ఆమె నృత్యం, సంగీతం పట్ల కూడా మక్కువతో ఉండేది. లండన్‌లో సంగీతం, నృత్యంలో కోర్సును అభ్యసించింది.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మసాబా గుప్తా 2015లో సినీ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకుంది.[8] 2018 చివరలో ఈ జంట విడిపోయారని ప్రకటించినా తిరిగి కలిసి జీవిస్తున్నారు.[9][10] ఆమె జనవరి 2023లో నటుడు స‌త్య‌దీప్ మిశ్రా వివాహ‌మాడింది.[11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Name Role Notes
2019 MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ జడ్జ్ [12]
2020 మసాబా మసాబా Netflix series
2022 మోడర్న్ లవ్: ముంబై సాయిబా Anthology series on Amazon Prime Video

ప్రశంసలు

[మార్చు]
Year Category Award Work Result Ref(s)
2021 IWMBuzz Digital Awards Season 3 Most Popular Debut In A Web Series (Female) మసాబా మసాబా విజేత [13]
Best Actress In A Comic Role In A Web Series విజేత [13]

మూలాలు

[మార్చు]
  1. "Masaba Gupta to be first designer hosted by Urban Panache in North America". FashionNetwork.com (in Indian English). Retrieved 2020-05-12.
  2. Sharma, Shrinkhala (4 March 2020). "Neena Gupta On Daughter Masaba's Divorce: "I Was Devastated"". NDTV. Retrieved 1 October 2020.
  3. "Tennis : Sania is an icon for Indian sport: Masaba". The Hindu. 24 February 2005. Archived from the original on 24 February 2005. Retrieved 2013-10-08.
  4. "Neena Gupta: I want to tell all women that if you want to live in India and in society, you have to marry". Times of India. Retrieved 7 September 2020.
  5. Team, ELLE India. "Masaba Gupta cannot understand Indians' obsession with fair skin". Elle India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-03-22.
  6. "Tennis : Sania is an icon for Indian sport: Masaba". The Hindu. 24 February 2005. Archived from the original on 24 February 2005. Retrieved 2013-10-08.
  7. Team, ELLE India. "Why Bollywood's favourite designer Masaba Gupta is the role model we all need". Elle India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-03-22.
  8. "A Mumbai wedding for Masaba Gupta & Madhu Mantena". Economic Times. 8 October 2015. Retrieved 7 September 2020.
  9. "I would never work in Madhu's film: Masaba Gupta Mantena". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-13. Retrieved 2018-03-22.
  10. "Masaba Gupta and Madhu Mantena go on trial separation after 3 years of marriage". India Today (in ఇంగ్లీష్). August 26, 2018. Retrieved 2020-09-07.
  11. Namasthe Telangana (27 January 2023). "స‌త్య‌దీప్ మిశ్రాతో న‌టి మ‌సాబా గుప్తా వివాహం". Archived from the original on 28 January 2023. Retrieved 28 January 2023.
  12. "MTV launches Supermodel of the Year". Telly Chakkar. 18 December 2019. Retrieved 25 December 2019.మూస:Bsn
  13. 13.0 13.1 "Full List of Winners – IWMBuzz Digital Awards Season 3". IWMBuzz. 2021-03-18. Retrieved 2021-06-15.