మహమ్మదీయ మహాయుగము
Appearance
ప్రముఖ చరిత్ర పరిశోధకులు, తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ నిర్మాత, వైతాళికుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (1877- 1923) రచించిన హిందూదేశ కథాసంగ్రహం అనే చరిత్ర గ్రంథంలో ఇది రెండవ భాగం. కొమర్రాజు వారు దేశాన్ని హిందువులు పరిపాలించిన యుగం, ముస్లిం పాలనా యుగం, ఆంగ్లేయ పరిపాలన యుగంగా విభజించుకు ఆ క్రమంలో చరిత్ర రచన చేశారు. భారత చరిత్రలో హిందువులపై ముస్లిం పాలకులు దండయాత్ర చేసి విజయాలు పొందిన నాటి నుంచి వారి చేతి నుంచి సామ్రాజ్యం చేజారి ఐరోపియన్ల ప్రాబల్యం పెరిగే వరకూ ఈ గ్రంథం విస్తరించింది.
విషయసూచిక
[మార్చు]మొదటి ప్రకరణము
[మార్చు]- ముసల్మానులయుత్పత్తి, వారీదేశానికి వచ్చుట.
- మహమ్మద్
- మహమ్మదీయ మతప్రచారము
- మహమ్మదీయ మొదటిదాడులు, గజ్నీవంశము
- సబక్తగీన్, గజ్నీమహమూదు
- గోరీవంశము, శహాదుద్దీన్ మహమ్మద్ గోరీ
- అప్పటి రాజపుత్రరాజ్యములు, కనోజ్
- అన్హిల్‌పుర భీమదేవుడు, మేవాడ్ రాజ్యము
- ఆజ్‌మేర్, దిల్లీ రాజ్యములు
- స్థానేశ్వర మహాయుద్ధము
- పారతంత్ర్య ప్రారంభము
రెండవ ప్రకణము
[మార్చు]- అఫ్‌గాన్ రాజులు.
- బానిసవంశము, కుతుబుద్దీన్
- షమ్‌సుద్దీన్ అల్తమస్, మోగలులు
- చెంగిస్‌ఖాన్, సుల్తానా రజియా
- నాసిరుద్దీన్ మహమ్మూద్
- గ్యాసుద్దీన్ బల్బన్
- కైకుబాద్
- ఖిల్‌జీ వంశము, జలాలుద్దీన్ ఖిల్‌జీ
- అల్లాఉద్దీన్ దక్షిణమును జయించుట
- అల్లాఉద్దీన్ ఖిల్‌జీ
- రతనభోర్ జయించుట
- చితోడ్‌గడమును దీసికొనుట, దక్షిణదేశపు దండయాత్ర
- అల్లాఉద్దీనుని గర్వము, రాజ్యములోని తిరుగుబాటులు
- అల్లాఉద్దీన్ స్వభావము
- ముబారిక్ ఖిల్‌జీ
- ఖుస్రో లేక నసూర్‌ఉద్దీన్
- తుఘ్‌లఖ్ వంశము, గ్యాస్‌ఉద్దీన్ తుఘ్‌లఖ్
- ఓరుగల్లు మీదికి దండెత్తుట.
- తుఘ్‌లఖాబాద్, గ్యాస్‌ఉద్దీన్ మరణము, మహమద్ తుఘ్‌లఖ్
- రాజ్యములోని యవ్యవస్థ
- రాజధానిని మార్చుట
- రాగినాణెములను బంగారునాణెములుగ వాడుట
- చీనాదేశము మీదికి దాడి
- రాజ్యములోని తిరుగుబాటులు
- స్వతంత్రరాజ్యమును, ఇబ్నభతూతా
- ఫిరోజ్ తుఘ్‌లఖ్, జనులకు హితప్రదములగు పనులు
- ఈతడు వ్రాసిన యాత్మచరిత్ర
- హిందూమతద్వేషము
- వృద్ధావస్థ, తరువాతి బాదుషాలు
- చంగీజ్ కానుని వంశజులు
- తయమూర్ లంగ్
- హిందూదేశము మీదికి వచ్చుట
- తయమూర్ యొక్క స్వభావము
- తయమూర్ తరువాతి హిందూదేశము
- సయ్యద్ వంశము
- లోదీ వంశము
- సింహావలోకనము
- మతద్వేషము
- గ్రామసంఘములు, వర్తకము
మూడవ ప్రకరణము
[మార్చు]- మోగల్ ప్రభుత్వము.
- బాబర్
- బాబర్ స్వభావము
- హుమాయూన్
- సూర్ వంశము
- రెండవ పానిపత్ యుద్ధము
- హుమాయూన్ యొక్క గుణదోషములు
- అక్బర్ పూర్వచరిత్ర - రాజ్యారోహణము
- సూర్ వంశపు శత్రువుల నోడించుట
- తన సరదారుల తిరుగుబాటుల నణచుట
- అక్బరుచే జయింపబడిన రాజ్యములు
- రాణి దుర్గావతి
- చరమకాలమందలి విపత్తులు
- రాజ్యవ్యవస్థ
- జమాబంది
- రాజ్యవిభాగములు
- సైన్యవ్యవస్థ
- న్యాయవిచారణ, లెక్కలు, జాగరూకత
- సంస్కరణములు, అక్బరు యొక్క ధర్మమతము
- మతముల స్థితి
- మతవివాద సభలు
- నూతనమతస్థాపన
- అక్బర్ గుణావగుణములు
- కొన్ని దుర్గుణములు
- నౌరోజా ఉర్స్
- దినచర్య, చిత్రకళాభిరుచి
- విద్యాభిరుచి, శరీరసామర్థ్యము
- వైభవము, కొద్దిలోస్వభావ వర్ణన
- మోగల్ రాజ్యమును స్థిరపరచుట
- అప్పటి ఐరోపా ఖండము
- అప్పటి జనులనీతి, హిందూజనుల కున్నతోద్యోగములు
- జహాంగీర్ బాదుషాహ
- జహాంగీర్ యొక్క కొమాళ్లు
- నూర్‌జహాన్
- రాజపుత్రులతో యుద్ధము, అహమ్మద్ నగరమును గెలుచుట
- అంతఃకలహములు
- జహాంగీర్ రాజ్యవ్యవస్థ
- ఇంగ్లీషు రాయబారులు
- షాహజహాన్ బాదుషాహ, రాజ్యారోహణము
- ఖాన్ జహాన్ లోదీ తిరుగబడుట, దక్షిణరాజ్యముల మీదికి దాడి
- కందహార్
- బల్క్ ప్రదేశము, పోర్చుగీజువారి నణగద్రొక్కుట
- ముంతాజ్ మహల్
- షాహజహాన్ సంతానం
- గోలకొండమీదికి దండు వెడలుట
- అన్నదమ్ముల కలహములు, షాహజహాన్ యోగ్యత
- మందిరములు, తాజ్ మహల్
- మయూరాసనము
- ఔరంగ్‌జేబ్, ప్రభుత్వ విధానము
- రాజ్యారోహణము
- పారసీకరాజు నిగ్రహము
- హిందువులతో వైరము
- రాజపుత్రులతో యుద్ధము
- ఛత్రసాల్ రాజుతో యుద్ధము
- మహారాష్ట్రులతో యుద్ధము
- దక్షిణ దిగ్విజయ యాత్ర
- ఔరంగ్‌జేబ్ యోగ్యత
- అతని యాదాయము, బహదూర్ షాహ
- శిఖ్ఖు లోకులతో జగడములు
- జహాందర్ షాహ
- ఫరుక్ సియర్
- మహమద్ షాహ
- దక్షిణ హైద్రాబాద్
- నాదిర్ షాహ యొక్క దాడి
- అహమద్ షాహ
- రాజ్యము తుత్తునకలగుట
- రెండవ అలంగీర్
- షాహ అలం
- వంశావసానము, సింహావలోకనము
- ప్రభుత్వము, ప్రజాసౌఖ్యము
- అప్పటి బాటలు
- అంచెలు, వర్తకము
- జనులనీతి, భక్తిప్రధాన మతముల యభివృద్ధి
- రామానందుడు, కబీర్, చైతన్యుడు
- వల్లభస్వామి
- నానక్, సంస్కృత వాజ్మయము
- దేశభాషల యభివృద్ధి
నాల్గవ ప్రకరణము
[మార్చు]- దక్షిణములోని మహమ్మదీయ రాజ్యములు
- బహమనీరాజ్యము, హసన్ గంగూ అల్లావుద్దీన్ షాహ
- మహమ్మద్ షాహ
- మహమూద్ షాహ