మహానటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మహానటి అనగా గొప్పగా నటించిన నటి అని అర్ధం. తెలుగు సినీరంగంలో సాధారణంగా సావిత్రి కి మాత్రమే ఈ అర్హత ఉన్నదని కొందరి అభిప్రాయం.

  • సినిమాలు
  1. మహానటి (1982 సినిమా) - కన్నడ భాష నుండి డబ్ చేసిన సినిమా. ఆరతి, అంబరీష్ నటీనటులు
  2. మహానటి (2018 సినిమా) - నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా.
  • పుస్తకాలు
  1. మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి - 2007లో విడుదలైన మహానటి సావిత్రి జీవిత కథ.
"https://te.wikipedia.org/w/index.php?title=మహానటి&oldid=2848272" నుండి వెలికితీశారు