మహారథి కర్ణ
Appearance
(మహారధి కర్ణ నుండి దారిమార్పు చెందింది)
మహారధి కర్ణ (1959 తెలుగు సినిమా) | |
మహారథి కర్ణ సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణం | యస్.నరసింహగుప్త |
తారాగణం | పృథ్వీరాజ్, దుర్గా ఖోటే, లీల, షాహూమోడక్, స్వర్ణలత, జయశంకర్ |
సంగీతం | డి.బాబురావు |
నిర్మాణ సంస్థ | ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మహారథి కర్ణ 1960 జనవరి 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] బాల్ జీ పెండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో పృథ్వీరాజ్, దుర్గాఖోటే, లీల షాహు మోడక్,స్వర్ణలత , జయశంకర్,నటించారు.సంగీతం డి. బాబూరావు సమకూర్చారు .
పాటలు, పద్యాలు
[మార్చు]- ఓహోహో హోహో తమ కోపమదేలా ఈ మౌనము - జిక్కి - రచన: ఎ. వేణుగోపాల్
- జోజో వీరా జోజో యేధాజో జోజో జోజో - ఎస్. జానకి - రచన: వీటూరి
- ఘనుడయ్యో మరణించెనే కటకటా (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ
- నను బంధించుట కుద్యమించిరట విన్నావా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: జాషువ
- పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ (పద్యం) - పి.లీల - రచన: కరుణశ్రీ
- భ్రమవీడుమురా భయమేలనురా - ఎస్. జానకి - రచన: కోట సత్యరంగయ్య శాస్త్రి
- మనసా అంతా మాయేలే కనుమా జ్యోతిర్మయు లీలా - పి.బి. శ్రీనివాస్ - రచన: వీటూరి
- లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- లేవో కృష్ణమురారి గిరిధారి తూరుపదే తెల్లవారె - జిక్కి బృందం
- శుభదాయీ మాయీ నాన్నను పాలించగదయ్యా - ఎస్. జానకి బృందం - రచన: బి.ఎన్. చారి
- సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం శరణంవ్రజా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల