మహారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజకుటుంబములో మహారాజు యొక్క ధర్మపత్నిని మహారాణి అంటారు. రాజు తర్వాత రాజ్య పరిపాలనా వ్యవహారాల బాధ్యత మహారాణిదే. కొన్ని రాజ్యాలలో రాజు లేకున్ననూ రాజ్యభాధ్యతలను చేపట్టి పాలన సాగించిన రాణులు కలరు.

ప్రపంచ రాణులు[మార్చు]

భారతీయ రాణులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మహారాణి&oldid=2954161" నుండి వెలికితీశారు