Jump to content

మహా శక్తి మహిమలు

వికీపీడియా నుండి
మహా శక్తి మహిమలు
(1973 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కో ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు

మహా శక్తి మహిమలు 1973 డిసెంబరు 21 న విడుదలైన తెలుగు సినిమా. ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్. రామన్న దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు టి.కె. రామమూర్తి, చక్రవర్తి లు సంగీతాన్నందించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Maha Shakthi Mahimalu (1973)". Indiancine.ma. Retrieved 2020-09-04.