మహేంద్ర
స్వరూపం
మహేంద్ర అనగా దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు లేదా మహేంద్రుడు.
- వెదురుతో వివిధ వస్తువుల్ని తయారుచేసే మేదరి కులం వారి మరొక పేరు - మహేంద్ర.
- బాలు మహేంద్ర, భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు.
- మహేంద్ర కపూర్, భారతీయ నేపథ్య గాయకుడు.
- మహేంద్ర సింగ్ ధోని, సుప్రసిద్ధ క్రికెట్ క్రీడాకారుడు.
- మహేంద్రతనయ, ఒక నది.
- మహేంద్రవాడ, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన గ్రామం.
- మహేంద్ర సూరి 14 వ శతాబ్దానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త.