మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మదన్
150px
పూర్తి పేరుమహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్
ఇతర పేర్లుబ్లాక్ పాంధర్స్
ప్రారంభము1891 as Jubilee Club
Groundసాల్ట్‌లేక్ స్టేడియం
కోల్‌కత, పశ్చిమ బెంగాల్
Ground Capacity120,000
Chairmanజమీల మంహర్
మేనేజరుసంజొయ్ సేన్
లీగ్ఐ-లీగ్
2013ఐ-లీగ్ రెండవ అంచె, రెండవ స్థానము
వెబ్‌సైటుClub home page
Current season

మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ భారతదేశం లోని అత్యంత పురాతనమైన క్రీడా క్లబ్బు. 2014 నాటికి దీనికి 123 సంవత్సరాలు నిండాయి. కానీ ఆర్థిక కారణాల వలన 2014లో ఇది దివాళా తీయనున్నట్లు ప్రకటించి వార్తలలో నిలిచింది[1].

సాధించిన విజయాలు[మార్చు]

మూసివేత[మార్చు]

భారత అతి పురాతనమైన, అతి పెద్దదైన ఫుట్‌బాల్‌ క్లబ్‌ మహ్మదన్‌ స్పోర్టింగ్‌ ఆఫ్‌ కోల్‌కతాను మూసివేతకు గురైంది. వర్కింగ్‌ కమిటీ సమావేశంలో క్లబ్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షభమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా ఈ క్లబ్‌ ఆటగాళ్లు జీతాలు తీసుకోలేదు. గతేడాది డ్యూరండ్‌ కప్‌, ఐఎఫ్‌ఎ షీల్డ్‌ ట్రోఫీలను గెలుచుకున్న మహ్మదన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ ప్లేయర్స్‌కు, కోచింగ్‌ స్టాఫ్‌కు జీతాలు ఇవ్వడంలో నానా ఇబ్బందులు పడుతోంది. దీంతో అటు ఆటగాళ్లలో, ఇటు కోచింగ్‌ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఇక ఎక్కువ కాలం జట్టుపై అజమాయిషీ చేయలేమన్న నిర్ణయానికి వచ్చింది క్లబ్‌. అంతేకాకుండా జీతాలు ఇవ్వలేకపోతుండడంతో విదేశీ ఆటగాళ్లు మరో దారి చూసుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది[1].

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]