Jump to content

మహ్మద్ జావేద్

వికీపీడియా నుండి
మహ్మద్ జావేద్
మహ్మద్ జావేద్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23
ముందు మహ్మద్ అస్రారుల్ హక్
నియోజకవర్గం కిషన్‌గంజ్

పదవీ కాలం
2010  2019
ముందు అఖ్తరుల్ ఇమాన్
తరువాత ఖమ్రుల్ హోడా
నియోజకవర్గం కిషన్‌గంజ్
పదవీ కాలం
2000  2005
ముందు సికందర్ సింగ్
తరువాత గోపాల్ కుమార్ అగర్వాల్
నియోజకవర్గం ఠాకూర్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-06-17) 1963 జూన్ 17 (వయసు: 63)
కిషన్‌గంజ్, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి యుమాన్ హుస్సేన్
సంతానం 2 కుమారులు
నివాసం కిషన్‌గంజ్
పూర్వ విద్యార్థి కాశ్మీర్ విశ్వవిద్యాలయం (ఎంబిబిఎస్)
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

మహ్మద్ జావేద్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకియ జీవితం

[మార్చు]

మహ్మద్ జావేద్ రాజకీయాల పట్ల ఆసక్తితో 1989ల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000 బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఐఎన్‌సీ అభ్యర్థిగా కిషన్‌గంజ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గెలిచారు. ఆయన ఆ తరువాత ఫిబ్రవరి 2005, 2010 & 2015లో కిషన్‌గంజ్ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభకు వరుసగా మూడు పర్యాయాలు తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై 2000 నుండి 2004 వరకు బీహార్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1]

మహ్మద్ జావేద్ 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కిషన్‌గంజ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై[2] పార్లమెంట్‌లో గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీయూ అభ్యర్థి ముజాహిద్ ఆలంపై ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పై జాయింట్ కమిటీ సభ్యుడిగా, గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ కమిటీ సభ్యుడిగా, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Kishanganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). the original నుండి 18 September 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2022.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kishanganj". the original నుండి 31 July 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 July 2024.
  4. "Kishanganj Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.