మహ్మద్ యూనుస్
Appearance
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | సికింద్రాబాదు, తెలంగాణ | 1915 డిసెంబరు 15
మరణించిన తేదీ | 1992 నవంబరు 16 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 76)
అంపైరుగా | |
అంపైరింగు చేసిన టెస్టులు | 5 (1958–1965) |
మూలం: Cricinfo, 13 జూలై 2013 |
మహ్మద్ యూనుస్ (1915 డిసెంబరు 15 – 1992 నవంబరు 16) తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ అంపైర్. 1958-1965 మధ్యకాలంలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు అంపైర్ గా పనిచేశాడు.[1]
జననం
[మార్చు]యూనుస్ 1915 డిసెంబరు 15 తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు.
అంపైరింగ్ కెరీర్
[మార్చు]టెస్ట్ మ్యాచ్
యూనుస్ 1958 డిసెంబరు 12 నుండి 17 వరకు ఇండియా - వెస్టిండీస్ ల మధ్య కాన్సూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[2] 1965 ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఇండియా- న్యూజీలాండ్ ల మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్‌కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[3]
మరణం
[మార్చు]యూనుస్ 1992 నవంబరు 16న హైదరాబాదులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Mohammad Yunus". ESPN Cricinfo. Retrieved 2013-07-13.
- ↑ "Full Scorecard of West Indies vs India 2nd Test 1958/59 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 2020-12-17. Retrieved 2023-02-25.
- ↑ "Full Scorecard of India vs New Zealand 1st Test 1964/65 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-29. Retrieved 2023-02-25.