Jump to content

మాండమస్

వికీపీడియా నుండి

మాండమస్:- న్యాయస్థానం క్రింది అధికారిని తాను నిర్వహించవల్సిన విధిని ఆదేశించడానికి ఇచ్చే ఉత్తర్వు. ప్రవేటు వ్యక్తుల హక్కు భంగం కల్గినపుడు ప్రజాసేవ విధులను సక్రమంగా నిర్వహించుటకు వాటిని అమలు చేయుటకు వేరే మార్గం లేనపుడు మాండమసన్ను ఉపయోగిస్తారు

"https://te.wikipedia.org/w/index.php?title=మాండమస్&oldid=3158215" నుండి వెలికితీశారు