Jump to content

మాకులవాని పాలెం (గొల్లపాలెం)

అక్షాంశ రేఖాంశాలు: 16°13′45″N 81°01′35″E / 16.229048°N 81.026364°E / 16.229048; 81.026364
వికీపీడియా నుండి

"మాకులవాని పాలెం (గొల్లపాలెం)" కృష్ణా జిల్లా మొవ్వ మండలానికి చెందిన గ్రామం

మాకులవాని పాలెం
—  రెవెన్యూ గ్రామం  —
మాకులవాని పాలెం is located in Andhra Pradesh
మాకులవాని పాలెం
మాకులవాని పాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′45″N 81°01′35″E / 16.229048°N 81.026364°E / 16.229048; 81.026364
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 138
ఎస్.టి.డి కోడ్ 08671

.

గ్రామ చరిత్ర

[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

సమీప మండలాలు

[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

రక్షిత మంచినీటి పథకం

[మార్చు]

గ్రామములో ఈ పథకాన్ని, నాలుగు సంవత్సరాల క్రితం, పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసారు. అందుకు అవసరమైన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, పంఫౌస్, ఫిల్టర్ బెడ్ కూడా ఏర్పాటుచేసి, అవసరమైన విద్యుత్తు సౌకర్యంతోపాటు త్రాగునీటి కుళాయిలను గూడా ఏర్పాటుచేసారు. కానీ ఈ పథకానికి మూలాధారమైన గ్రామములోని త్రాగునీటి చెరువుకు మరమ్మత్తులు చేయకపోవడంతో ఆ చెరువు నీరు త్రాగుటకు పనికి రాకుండా పోవడం వలన ఈ పథకం 4 సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉంది. [2]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

గ్రామ పంచాయతీ

[మార్చు]

మొవ్వ మండలం మంత్రిపాలెం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం, కొంత భాగం గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీలోనికి వెళ్ళినది. దీనితో ఇరు పంచాయతీల ప్రతినిధుల నడుమ నలుగుతూ సమస్యల పరిష్కారంలో వివక్షతకు గురి అగుచున్నది. [1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామ ప్రముఖులు

[మార్చు]

గ్రామ విశేషాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలిలింకులు

[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-1; 24వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-28; 2వపేజీ.