మాచవరం(పొన్నూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాచవరం(పొన్నూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గుమ్మడి ఎలీసమ్మ
పిన్ కోడ్ 522611
ఎస్.టి.డి కోడ్

"మాచవరం(పొన్నూరు)", గుంటూరుజిల్లా, పొన్నూరు మండలానికి చెందిన గ్రామము.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఇటీవల కృష్ణాజిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలల క్రీడల సమాఖ్య నిర్వహించిన 61వ అంతర్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన షేక్ లెమన్ సాయి, తృతీయస్థానం సంపాదించాడు. [2]
  2. ఈ పాఠశాల విద్యార్థులు, 2014-15 మరియు 2015-16 విద్యాసంవత్సరాలలో వరుసగా పదవతరగతి పరీక్షా ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించారు. []

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గుమ్మడి ఎలీసమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం కొరకు, ఉపాధిహామీ పథకం పనులలో భాగంగా, ఒక నూతన భవన నిర్మాణం, 2 సంవత్సరాలనుండి నిర్మాణంలో ఉంది. [3]

మూలాలు[మార్చు]

మూస:Ref list

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగస్టు-31; 29వపేజీ. [2] ఈనాడు గుంటూరు సిటీ; 2015,సెప్టెంబరు-19; 32వపేజీ. [3] ఈనాడు గుంటూరు సిటీ; 2015,నవంబరు-9; 30వపేజీ.