Jump to content

మాథ్యూ వాకర్

వికీపీడియా నుండి
మాథ్యూ వాకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మాథ్యూ డేవిడ్ జాన్ వాకర్
పుట్టిన తేదీ (1977-01-17) 1977 జనవరి 17 (వయసు 47)
ఒపునకే, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 134)2003 నవంబరు 29 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2003 డిసెంబరు 7 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 3 50 65
చేసిన పరుగులు 10 2,070 843
బ్యాటింగు సగటు 10.00 32.85 25.51
100s/50s 0/0 2/13 0/6
అత్యధిక స్కోరు 10 126 62
వేసిన బంతులు 132 7,209 2,533
వికెట్లు 4 106 64
బౌలింగు సగటు 29.75 23.33 25.51
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/49 6/114 5/22
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 43/– 20/–
మూలం: Cricinfo, 2017 మే 4

మాథ్యూ డేవిడ్ జాన్ వాకర్ (జననం 1977, జనవరి 17) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం

[మార్చు]

మాథ్యూ డేవిడ్ జాన్ వాకర్ 1977 జనవరి 17న న్యూజీలాండ్ లోని ఒపునకేలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

న్యూజిలాండ్ తరపున పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డే ఇంటర్నేషనల్‌లలో ఆడాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Matthew Walker Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "Matthew Walker Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "PAK vs NZ, New Zealand tour of Pakistan 2003/04, 1st ODI at Lahore, November 29, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.