మాదిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాదిరెడ్ది, మాధిరెడ్దిగారి ఇంటి పేర్లు ఒకటే. ఈ ఇంటి పేరుతో చాలా తక్కువగా ఉన్నారు. వీరు ముఖ్యంగా భారతదేశము-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమకు చెందిన వారు. ప్రముఖంగా ఎక్కువగా వాడుకలో వున్న పేర్లు మాధిరెడ్దిగారి సుబ్బారెడ్డి, మాధిరెడ్ది శివారెడ్డి. గమనించ వలసిన విషయము ఎమిటంటే, ఈ ఇంటి పేరుతో ఎక్కువగా రెడ్డి (కాప కులము - రాయలసీమ ప్రాంతము) వారు వుపయోగిస్తున్నారు.

ప్రముఖ వ్యక్తులు[మార్చు]