మాధవ్ గాడ్గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫ్రొఫెసర్ మాధవ్ గాడ్గిళ్ ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త#. ఇoడియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ సైన్సు,బెంగళూరు లో 30 సంవత్సరాలు పని చేసి అనేక పరిశోధనలు చేసారు.250 పైగా రీసేర్చ్ పేపెర్స్, 5 బుక్స్ ప్రచురించిన ఘనత.2006 పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. 2015 లో పర్యావరణాన్ని పరిరక్షించిన వారికిచ్చే టైలర్ ప్రైజ్ పొందాడు.[1]

మూలాలు[మార్చు]

  1. షౌమోజిత్, బెనర్జీ. "Ecologist Madhav Gadgil wins Tyler Prize". thehindu.com. ఎన్. రామ్. Retrieved 6 October 2016.
#https://en.wikipedia.org/wiki/Madhav_Gadgil తెదీ 7 అక్టోబరు 16