Jump to content

మాధారం (కారెపల్లి)

వికీపీడియా నుండి

మాధారం ఖమ్మం జిల్లాలోని కారెపల్లి మండలంలో ఉంది.[1]. ఈ గ్రామంలో ప్రజలకు వ్యవసాయం ముఖ్యమైన జీవనాధారం. ఈ గ్రామంలో డోలమైట్ గనులు ఉన్నాయి. డోలమైట్ గనులు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం వారి అధీనంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జవహర్ దయానంద ఆంగ్లో వేదిక్ పబ్లిక్ స్కుల్ వునాయి. వ్యవసాయం, పాడి, తాటి చెట్ల నుండి వచ్చే కల్లు, అనుబంధ ఉత్పత్తులు ఇక్కడ ఆదాయానికి మార్గాలు.

గ్రామ చరిత్ర

[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

గ్రామ భౌగోళికం

[మార్చు]

సమీప గ్రామాలు

[మార్చు]

సమీప మండలాలు

[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

మంచినీటి వసతి

[మార్చు]

రోడ్దు వసతి

[మార్చు]

విద్యుద్దీపాలు

[మార్చు]

తపాలా సౌకర్యం

[మార్చు]

గ్రామములో రాజకీయాలు

[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-08.

వెలుపలి లంకెలు

[మార్చు]