Jump to content

మాధురి (సినిమా)

వికీపీడియా నుండి
మాధురి
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్
భాష తెలుగు
రామోజీరావు

మాధురి 2000 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించడమే కాక సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

పాటలు[2]

[మార్చు]
  1. పువ్వుల్లాగా రేగేటి కుర్రవాళ్ళు : రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గాయకులు: కె.ఎస్.చిత్ర
  2. అరే ఓ యాదగిరి : రచన: భువనచంద్ర, గాయకులు: ప్రియ, సోలార్ సాయి
  3. డిల్లీ కీ సుల్తానైనా : రచన :భువన చంద్ర, గాయకులు: గోపికా పూర్ణిమ, ప్రభాకర్ కె., మనో
  4. ఎలాగమ్మా జాబిలమ్మా : రచన: శివ గణేష్, గాయకులు: గోపికా పూర్ణిమ, బేబీ ధనశ్రీ, ప్రభాకర్ కె
  5. జీ లలైలా : రచన: శివ గణేష్, గాయకులు: గోపికా పూర్ణిమ, శ్రీనివాస్
  6. కాలమా కాలమా : రచన: భువన చంద్ర, గాయకులు: కె.ఎస్.చిత్ర
  7. నీలాల నీ కళ్లలో : రచన: శివ గణేష్, గాయకులు: సునంద, సుజాత
  8. రిమ జిమ : రచన: శివ గణేష్, గాయకులు: సుజాత
  9. పాలు కావాలా ఓ పిల్లా : రచన: భువనచంద్ర, గాయకులు: ప్రియ, సోలార్ సాయి
  10. సన్నగా ఓ పిలుపు: రచన : శివ గణేష్, గాయకులు: సుజాత, శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. "Madhuri (2000)". Indiancine.ma. Retrieved 2020-09-04.
  2. ""మాధురి" సినిమా పాటల వివరాలు". mio.to/album.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]