మానసిక సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసిక సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంచిన్న వాల్తేరు, విశాఖపట్నం], ఇండియా
వ్యవస్థ
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థపబ్లిక్
రకాలుస్పెషాలిటీ
[యూనివర్సిటీ అనుబంధంఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం
Services
అత్యవసర విభాగంఉంది
పడకలు300
చరిత్ర
ప్రారంభమైనది1871

గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని చిన్న వాల్తేరులో ఉంది. [1]

గురించి[మార్చు]

ప్రభుత్వ మానసిక సంరక్షణ ఆసుపత్రి ప్రారంభ మానసిక సంరక్షణ ఆసుపత్రులలో ఒకటి. ఇది 1871 లో 94 మంది రోగులతో స్థాపించబడింది. ప్రస్తుత రోజుల్లో (2019) ఇక్కడ 300 పడకలు ఉండగా, వాటిని 450కి పెంచుతామన్నారు. [2]

మూలాలు[మార్చు]

  1. "introduction". deccanchronicle. 11 Jul 2014. Retrieved 21 Mar 2019.
  2. "about". thehindu. 11 Jul 2018. Retrieved 16 Apr 2019.