Jump to content

మానసి జోషి రాయ్

వికీపీడియా నుండి
మానసి జోషి రాయ్
జననం15 ఏప్రిల్[1]
వృత్తినటి
జీవిత భాగస్వామి
(m. invalid year)
[2]
పిల్లలుకియారా
తల్లిదండ్రులు
  • అరవింద్ జోషి (తండ్రి)
బంధువులుశర్మాన్ జోషి (సోదరుడు)
ప్రవీణ్ జోషి (మామయ్య)
సరిత జోషి (అత్తయ్య)
పర్బీ జోషి (పినతండ్రి కూతురు)
కేతకి దావే (పినతండ్రి కూతురు)
పూనమ్ జోషి (పినతండ్రి కూతురు)
గులకి జోషి (పినతండ్రి కూతురు)

మానసి జోషి రాయ్ మానసి జోషి రాయ్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె సాయా, ఘర్వాలీ ఉపర్వాలి [3], క్కుసుమ్ ధారావాహికల్లో పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.[3] ఆమె నటుడు రోహిత్ రాయ్ భార్య, నటుడు శర్మన్ జోషి సోదరి, గుజరాతీ థియేటర్ నటుడు అరవింద్ జోషి కుమార్తె.[4]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు Ref.
1997 శనివారం సస్పెన్స్ - ఖౌఫ్ షీలా రమణి ఎపిసోడ్ 39
1998–1999 సాయ సుధ
2000–2003 ఘర్వాలీ ఉపర్వాలి చాందిని "ఉపర్వాలి"
2004–2005 క్కుసుమ్ క్కుసుమ్ దేశ్‌ముఖ్
2005 నాచ్ బలియే 1 పోటీదారు 10వ స్థానం
2017 ధై కిలో ప్రేమ్ మాధురీ పంకజ్ శర్మ
2022–ప్రస్తుతం యే ఝుకీ ఝుకీ సి నాజర్ సుధా రస్తోగి [5]

మూలాలు

[మార్చు]
  1. "When Manasi Joshi Roy got a birthday surprise on the sets of 'Dhhai Kilo Prem'". The Times of India]. 18 April 2017. Retrieved 4 April 2019.
  2. India Forums (7 May 2020). "Manasi Joshi Roy: I Believe That A Good Story Can Be Told From Anywhere" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  3. 3.0 3.1 "Mum's not the word". The Tribune. 21 March 2004. Retrieved 12 July 2016.
  4. India Today (13 February 2008). "All in the family" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  5. Maheshwri, Neha (12 November 2021). "Manasi Joshi Roy to return to TV with Chandni starring Ankit Siwach and Swati Rajput". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 8 March 2022.

బయటి లింకులు

[మార్చు]