Jump to content

మాయగాడు

వికీపీడియా నుండి
మాయగాడు
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎల్.వి.ప్రసాద్
తారాగణం మోహన్ బాబు ,
కవిత
నిర్మాణ సంస్థ సుమన్ క్రియెషన్స్
భాష తెలుగు

మాయగాడు 1983 జూన్ 30 న విడుదలైన తెలుగు సినిమా. సుమన్ క్రియేషన్స్ పతాకం కింద ఎం.శ్యామలారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఎం.రామకృష్ణారెడ్డి సమర్పించగా, మోహన్ బాబు, కవిత లు ప్రధాన తారాగణంగా నటించారు. చక్రవర్తి ఈ సినిమాకు సంగీతం అందించారు . [1]

నటీనటులు

[మార్చు]
  • మోహన్ బాబు
  • కవిత
  • ప్రభాకరరెడ్డి
  • గిరిబాబు
  • నూతన్‌ప్రసాద్
  • భీమరాజు
  • పూర్ణిమ
  • సుధాకర్
  • కాంతారావు
  • ఈశ్వరరావు
  • సారథి
  • పండరీబాయి
  • అత్తిలి లక్ష్మీ
  • సుమంగళి
  • ఫణి
  • మోదుకూరి సత్య
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • సురేన్ బాబు
  • కె.ర్వి
  • జి.యన్.స్వామి
  • శీను
  • పోలారావు
  • జయమాలిని

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: ఎం.డి.సుందర్
  • మాటలు: పరుచూరి బ్రదర్స్
  • సంగీతం: చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.లాల్
  • దర్శకత్వం: బి.ఎల్.వి.ప్రసాద్
  • పాటలు: ఆచార్య ఆత్రేయ,వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: పి.సుశీల, యస్.జానకి, యస్.పి.శైలజ, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చక్రవర్తి

పాటల జాబితా

[మార్చు]

1.అందుకోరా అందగాడా చుక్క నేనేరా, గానం.పులపాక సుశీల

2.నీ నవ్వులో ఏముందో మనసే , గానం.బాలసుబ్రహ్మణ్యం శ్రీపతి పండితారాద్యుల , శైలజ

3.చక్కలిగింత చక్కలిగింత చందనాలు , గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

4.అరుణోదయ హాసినీ దేవి (పద్యం), గానం.పి.సుశీల

5 పగలుకూడా రాతిరి ఐతే అందుకోరా అందగాడా, గానం.పి.సుశీల

6.వయ్యారి గుంట వాటేసుకుంటా అందాల పంట, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Mayagadu (1983)". Indiancine.ma. Retrieved 2023-05-29.

2 .ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాయగాడు&oldid=4237522" నుండి వెలికితీశారు