మాయా మందిరం
స్వరూపం
| మాయా మందిరం (1968 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | మా.రా. |
|---|---|
| నిర్మాణం | సి.హెచ్.రామలింగరాజు |
| తారాగణం | ఆనంద్, కె.ఆర్.విజయ |
| సంగీతం | సత్యం, పార్థసారథి |
| నిర్మాణ సంస్థ | విజయభారతి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
మాయా మందిరం 1968 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.కె ఆర్ విజయ, ఆనంద్,నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం, మా. రా. సంగీతం చెళ్లపిళ్ల సత్యం , పార్థసారధి అందించారు.
నటవర్గం
[మార్చు]- ఆనంద్
- కె.ఆర్.విజయ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మా.రా.
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం, పార్థసారథి
- గీత రచయిత: ఆరుద్ర
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, ఎల్ ఆర్ ఈశ్వరి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- నిర్మాత: సి.హెచ్.రామలింగరాజు
- నిర్మాణ సంస్థ: విజయభారతి పిక్చర్స్
- విడుదల:1968.
పాటలు
[మార్చు]- ఆడుచూ ఉందాం హాయిగా ఉందాం ఆ నింగిని - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
- చుక్కల రాజువని చక్కని చుక్క మరి నిన్నే తావలచె - ఎల్.ఆర్.ఈశ్వరి
- తన బిడ్డమోము తెలిసినది తల్లికి నేడుతల్లి మోము - ఎస్.జానకి
- మోహనమౌ వలవేసి మనసే దోచావా ముచ్చటగా చేరమని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- వలపు నదిలో పరువపు వరద పడితిని నేనొక సారి - పి.సుశీల
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)