మాయ (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయ
దర్శకత్వంరమేష్ నాని
రచనమసూద్ మావ
నిర్మాతరాజేష్ గొరిజవోలు
తారాగణం
ఛాయాగ్రహణంనవీన్ కుమార్
కూర్పుమసూద్ మావ
సంగీతంసూర్య వక్కలంక
నిర్మాణ
సంస్థ
 • విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
15 మార్చి 2024 (2024-03-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

మాయ 2024లో విడుదలైన తెలుగు సినిమా. జీరో ప్రొడక్షన్స్ సమర్పణలో విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రాజేష్ గొరిజవోలు నిర్మించిన ఈ సినిమాకు రమేష్ నాని దర్శకత్వం వహించాడు. ఎస్త‌ర్ నోరోన్హా,  కిరణ్ ఆవల, సిరి చందన ప్రధాన పాత్రల్లో నటించిన టీజర్‌ను 2023 డిసెంబర్ 13న[1][2], ట్రైలర్‌ను మార్చి 5న విడుదల చేసి సినిమాను మార్చి 15న విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: విన్ క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: రాజేష్ గొరిజవోలు
 • కథ: మసూద్ మావ
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ నాని
 • సంగీతం: సూర్య వక్కలంక
 • సినిమాటోగ్రఫీ: నవీన్ కుమార్
 • ఎడిటర్: మసూద్ మావ


మూలాలు

[మార్చు]
 1. Chitrajyothy (13 December 2023). "'మాయ'.. ఇలాంటి స్టోరీలు ఎలాగైనా ప్రేక్షకులకు తెలియాలి | Maya Movie Teaser Launch Highlights KBK". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
 2. News18 తెలుగు (14 December 2023). "గ్రాండ్ గా మాయా టీజర్ లాంచ్ ఈవెంట్.. చిన్న సినిమాలను తొక్కేయడంపై హీరో కామెంట్". Archived from the original on 12 May 2024. Retrieved 12 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. Chitrajyothy (9 March 2024). "చీరలో ఎస్తర్ ఏంటి ఇంత హాట్ గా వుంది | Ester is looking beautiful and glmourous in saree Kavi". Archived from the original on 15 March 2024. Retrieved 15 March 2024.