మారన్ (నటుడు)
స్వరూపం
మారన్ | |
|---|---|
| జననం | చెంగల్పట్టు, తమిళనాడు, భారతదేశం |
| మరణం | 12 మే 2021 (వయస్సు 48) [1] చెంగల్పట్టు, తమిళనాడు, భారతదేశం |
| జాతీయత | |
| వృత్తి | నటుడు, గాయకుడు |
| పేరుపడ్డది | గిల్లి సినిమా |
మారన్ (నటుడు) భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు, గాయకుడు. ఆయన తమిళనాడు రాష్ట్రం, చెంగల్పట్టు జిల్లా, నత్తం గ్రామంలో జన్మించాడు.
సినీ జీవితం
[మార్చు]మారన్ 2002లో ఎజ్హుమలై చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. అందులో అతడు చిన్న పాత్ర పోషించాడు. ఆయన 2004లో విజయ్ నటించిన ‘గిల్లి’ చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. మారన్ 2006లో ‘తలైనగరం’ చిత్రంలో వడివేలు పక్కనే రౌడీగా కనిపిస్తూ హాస్యాన్ని పండించాడు. [2] ఆయన చివరి చిత్రం సర్పట్ట పరంబరాయ్ సినిమా రిలీజ్ కావాల్సివుంది.
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | భాషా | పాత్ర | ఇతర విషయాలు |
|---|---|---|---|---|
| 2002 | ఎజ్హుమలై | తమిళ్ | ||
| 2004 | ఘిల్లి | తమిళ్ | ఆదివాసీ | [3] |
| 2006 | ‘డిష్యూం | తమిళ్ | ||
| 2006 | తలైనగరం | తమిళ్ | వడివేలు పక్కన రౌడీగా | [4] |
| 2008 | కురువి | తమిళ్ | ||
| 2009 | వేట్టైక్కారన్ | తమిళ్ | ||
| 2010 | బాస్ ఎంగిరా భాస్కరన్ | తమిళ్ | ||
| 2018 | కేజీఎఫ్ - 1 | కన్నడ | ||
| రిలీజ్ కావాల్సివుంది | సర్పట్ట పరంబరాయ్ | తమిళ్ |
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (12 May 2021). "Tamil actor Maran dies of Covid-19 at 48". Hindustan Times (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ Andhrajyothy (13 May 2021). "మరో హాస్యనటుడిని కాటేసిన కరోనా". www.andhrajyothy.com. ఒరిజినల్ నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ India Today, Janani K. (12 May 2021). "Ghilli actor Maran dies of Covid-19 at 48 in Chengalpet" (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.
- ↑ The New Indian Express (12 May 2021). "Tamil actor Maaran of 'Ghilli' and 'Thalainagaram' fame passes away". The New Indian Express. ఒరిజినల్ నుండి 13 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2021.