మార్కస్ ఓరీలియస్
స్వరూపం
మార్కస్ ఓరీలియస్ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రోమన్ చక్రవర్తి | |||||||||||
Reign | 7 మార్చి 161 – 17 మార్చి180 | ||||||||||
పూర్వాధికారి | ఆంటోనినస్ పయస్ | ||||||||||
ఉత్తరాధికారి | కమోడస్ | ||||||||||
Co-emperors |
| ||||||||||
జననం | రోమ్, ఇటాలియా, రోమన్ సామ్రాజ్యం | 121 ఏప్రిల్ 26||||||||||
మరణం | 180 మార్చి 17 Vindobona, Pannonia Superior, or Sirmium, Pannonia Inferior | (వయసు 58)||||||||||
Burial | |||||||||||
Spouse | Faustina the Younger (మూస:Married-in; మూస:Died-in) | ||||||||||
వంశము Among others | |||||||||||
| |||||||||||
రాజవంశం | Nerva–Antonine | ||||||||||
తండ్రి |
| ||||||||||
తల్లి | Domitia Calvilla | ||||||||||
|
మార్కస్ ఓరీలియస్ ఆంటోనినస్ (121, ఏప్రిల్ 26 - 180 మార్చి 17)[2] ఒక రోమన్ చక్రవర్తి, స్టోయిక్ తత్వవేత్త. ఈయన సా.శ 161 నుంచి 180 దాకా రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. సా.శ.పూ 27 నుంచి సా.శ 180 మధ్య కాలాన్ని రోమన్ చరిత్రలో శాంతియుతమైన, స్థిరమైన కాలంగా అభివర్ణిస్తారు. ఈ కాలంలో రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఐదుగురు మంచి చక్రవర్తుల్లో ఈయన ఆఖరివాడు. ఈయన నెర్వా ఆంటోనిన్ వంశానికి చెందిన వాడు. 140, 145, 161 సంవత్సరాల్లో రోమన్ కన్సూల్ (ఎన్నికైన ప్రభుత్వ అధికారి) గా పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Henry Albert Fischel, Rabbinic Literature and Greco-Roman Philosophy: A Study of Epicurea and Rhetorica in Early Midrashic Writings, E. J. Brill, 1973, p. 95.
- ↑ 'Marcus Aurelius' Archived 28 డిసెంబరు 2018 at the Wayback Machine. Dictionary.com.