మార్లెగుంటపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మార్లెగుంటపాలెం(మారెళ్ళగుంట పాలెం)" ప్రకాశంజిల్లా మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1]


మార్లెగుంటపాలెం
గ్రామం
మార్లెగుంటపాలెం is located in Andhra Pradesh
మార్లెగుంటపాలెం
మార్లెగుంటపాలెం
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లామద్దిపాడు మండలం
మండలంమద్దిపాడు Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523 263. Edit this at Wikidata

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం ఆవిష్కరించి 41 రోజులైన సందర్భంగా, 2015, మే నెల-16వ తేదీ శనివారంనాడు, మండల దీక్షావిరమణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి పంచామృత స్నపన, మహాశాంతిహోమం, హనుమాన్ చాలీసా పారాయణం చేసారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

వృద్ధాశ్రమం[మార్చు]

ఈ గ్రామంలో, సరోజ్ సేవా ఫౌండేషన్ నిర్మించుచున్న వృద్ధాశ్రమానికి, నందిపాడు (మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా) ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు శ్రీ మండవ వెంకటరావు, 2017, ఫిబ్రవరి-4న, పది లక్షల విరాళం అందించారు. [2]

ఈ గ్రామంలో, మూడు ఎకరాల విస్తీర్ణంలో, ఆధునిక సదుపాయలతో, 70 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి నిర్మించిన ఈ ఆశ్రమాన్ని, 2017, ఆగస్టు-16న ప్రారంభించెదరు. ఈ ఆశ్రమ నిర్వహణకు మారెళ్లగుంటపాలెం గ్రామస్థులు శ్రీ బత్తుల వెంకటరావు 2 లక్షల రూపాయలు వితరణగా అందించగా, బసవన్నపాలెం గ్రామస్థులు శ్రీ మండవ రంగారావు ఒక లక్ష రూపాయలు వితరణగా అందించారు. [3]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-17; 3వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-5; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జులై-17; 2వపేజీ.