మావారికి పెళ్ళి
స్వరూపం
| మావారికి పెళ్ళి (1993 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | రామనారాయణ |
|---|---|
| తారాగణం | విజయ్ బాబు, సితార |
| సంగీతం | శంకర్-గణేష్ |
| నిర్మాణ సంస్థ | విజయ సినీ క్రియెషన్స్ |
| భాష | తెలుగు |
మా వారికి పెళ్ళి 1993 జూన్ 18 న విడుదలైన తెలుగు సినిమా. విజయ సినీ క్రియేషన్స్ పతాకం కింద విజయబాబు, నార్నే శ్రీనివాసరావులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రామనారాయణన్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ బాబు, సితార, బ్రహ్మానందం లు ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు శంకర్-గణేష్ లు సంగీతాన్నందించారు. [1]
తారాగణం
[మార్చు]- ఆనంద్ బాబు
- సితార
- బ్రహ్మానందం కన్నెగంటి
- నాజర్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: రామనారాయన్
- సంగీతం: శంకర్ గణేష్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నిర్మాణ సారథ్యం: జి.ఎస్.వి.ఎస్.ఎస్ ప్రసాద్
- నిర్మాతలు: విజయబాబు, నార్నె శ్రీనివాసరావు
- నిర్మాణ సంస్థ: విజయ సినీ క్రియేషన్స్
- విడుదల:18:06:1993.
మూలాలు
[మార్చు]- ↑ "Maa Vaariki Pelli (1993)". Indiancine.ma. Retrieved 2022-12-25.