మాస్టారి కాపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాస్టారి కాపురం
దర్శకత్వంపి.ఎన్. రామచంద్రారావు
నిర్మాతవిజయ్
వై.టి. నాయుడు
రచనగొల్లపూడి మారుతీరావు (మాటలు)
స్క్రీన్ ప్లేపి.ఎన్. రామచంద్రారావు
కథశ్రీ గాయత్రికళా చిత్ర
నటులురాజేంద్రప్రసాద్
గాయత్రి
సంగీతంరాజ్-కోటి
ఛాయాగ్రహణంపద్మకుమార్
కూర్పుబి. లెనిన్
వి.టి. విజయన్
నిర్మాణ సంస్థ
శ్రీ గాయత్రికళా చిత్ర[1]
విడుదల
24 సెప్టెంబరు 1990 (1990-09-24)
నిడివి
137 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మాస్టారి కాపురం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎన్. రామచంద్రారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, గాయత్రి, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్-కోటి సంగీతం అందించారు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం:
  • సంగీతం: కృష్ణ తేజ
  • నిర్మాణ సంస్థ: శ్రీ గాయత్రికళా చిత్ర

మూలాలు[మార్చు]

  1. "Master Kapuram (Overview)". IMDb.