మా ఇంటికి రండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా ఇంటికి రండి
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం సుహాసిని ,
కోడి రామకృష్ణ
నిర్మాణ సంస్థ లలిత కళాంజలి
భాష తెలుగు

మా ఇంటికి రండి 1983 డిసెంబరు 3న విడుదలైన తెలుగు సినిమా. లలిత కళాంజలి పతాకం కింద వాకాడ సూర్యకాంతం, జాస్తి శ్రీవిద్య లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. భానుచందర్, సుహాసిని, కోడిరామకృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] కోడి రామకృష్ణ కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా ఇది. ఇంతకు ముందు కాలేజీ రోజుల్లో ఎన్నో రంగస్థల నాటకాల్లో నటించాడు.

తారాగణం[మార్చు]

  • భాను చందర్,
  • సుహాసిని,
  • అరుణ,
  • గొల్లపూడి మారుతీరావు
  • ముచ్చెర్ల అరుణ

సాంకేతిక వర్గం[మార్చు]

  • సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
  • ప్లే బ్యాక్: పి. సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • సంగీతం: జెవి రాఘవులు
  • నిర్మాతలు: వాకాడ సూర్యకాంతమ్మ, జాస్తి శ్రీవిద్య
  • దర్శకుడు: కోడి రామకృష్ణ
  • బ్యానర్: లలిత కళాంజలి పిక్చర్స్

పాటలు[మార్చు]

  1. ఒక గీతం మ్రోగింది ఒక నాట్యం సాగింది ఈ గీతం - ఎస్.పి. బాలు
  2. కోకిలమ్మా కోకిలమ్మా కొమ్మను విడిచేవా - ఎస్.పి. బాలు
  3. మందోయమ్మా మందు ఆ మాటలు లేత మందు - ఎస్.పి. బాలు
  4. మా ఇంటికి రండి మా ఇంటికి రండి - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం

మూలాలు[మార్చు]

  1. "Maa Intiki Randi (1983)". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు[మార్చు]