మా తల్లి గంగమ్మ
స్వరూపం
మా తల్లి గంగమ్మ (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీకృష్ణ పోతునీడి |
---|---|
తారాగణం | రాజకుమార్,లక్ష్మి |
సంగీతం | రాజ్ |
నిర్మాణ సంస్థ | అపోలో ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మా తల్లి గంగమ్మ 1997 మార్చి 7న విడుదలైన తెలుగు సినిమా. అపోలో ప్రొడక్షన్స్ పతాకం కింద రావూరి వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకృష్ణ పోతునీడి దర్శకత్వం వహించాడు. రాజ్ కుమార్, సీత, శ్రీవిద్య లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రాజ్ కుమార్
- సీత
- శ్రీవిద్య
- రావూరి
- ప్రియాంక
- కోట శ్రీనివాసరావు
- వినోద్
- రమణమూర్తి
- గుండు హనుమంతరావు
- జగ్గు
- డబ్బింగ్ జానకి
- రీతు
- దివ్యశ్రీ
- సుమశ్రీ
- కవిత
- జ్యోతి
- శోభ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, మాటలు: కర్పూరపు ఆంజనేయులు
- రచనా సహకారం: మన్నెం శారద (నంది పురస్కార గ్రహీత)
- పాటలు : సాహితి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, స్వర్ణలత, మురళీ, రాధిక, రేవతి, ఎం.ఎం.శ్రీలేఖ
- స్టిల్స్: శివాజీ
- స్టంట్స్: స్వామి
- ఎడిటింగ్: సాయినాగేశ్వరరావు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కులశేఖర్
- సంగీతం: రాజ్
- నిర్మాత: రావూరి వెంకటస్వామి
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకృష్ణ పోతునీడి
మూలాలు
[మార్చు]- ↑ "Maa Thalli Gangamma (1997)". Indiancine.ma. Retrieved 2022-12-22.