మిఠాయి థియేటర్
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మిఠాయి థియేటర్ 2014 సెప్టెంబరు 19న హైదరాబాద్లో పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన చిన్నపిల్లల, పెద్దల నాటక సంస్థ.
మిఠాయి థియేటర్ చిన్నారులకు రంగస్థల కళల్లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటుచేసింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, హైదరాబాద్. "రంగస్థల కళల్లో చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ". Retrieved 27 April 2017.[permanent dead link]
ఈ వ్యాసం సంస్థకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |