Jump to content

మితాలీ బాగ్

వికీపీడియా నుండి
మితాలి బాగ్

పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు అపరూప పొద్దార్
నియోజకవర్గం ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకురాలు

మితాలీ బాగ్ ఒక భారతీయ రాజకీయవేత్త. ఆమె ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైన అభ్యర్థి.[1] ఆమె ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు.[2]

2024 లోక్‌సభ ఎన్నికలలో, మితాలి బాగ్ 712587 ఓట్లతో భారతీయ జనతా పార్టీకి చెందిన అరుప్ కాంతి దిగార్‌ను ఓడించింది.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Bag Mitali, All India Trinamool Congress Representative for Arambagh (SC), West Bengal". Times of India. Retrieved 6 June 2024.
  2. "Bag Mitali, TMC Election Results LIVE: Latest Updates On Bag Mitali". NDTV. Retrieved 6 June 2024.
  3. "Arambagh constituency Lok Sabha Election Results 2024". Bru Times News (in ఇంగ్లీష్).
  4. India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  5. "Arambagh Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.
  6. "2024 Loksabha Elections Results - Arambagh" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 20 July 2025. Retrieved 20 July 2025.